హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీవీప్యాట్‌ గోడౌన్‌ తనిఖీ

GNTR: ఫిరంగిపురం మండలం రేపూడి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో భద్రపరిచిన వీవీప్యాట్‌ గోడౌన్‌ను గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. గోడౌన్‌లోని భద్రతా ప్రమాణాలు, రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేశారు.