హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి తీరని లోటు: కడియం

JN: రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, CPM సీనియర్ నేత మల్లారెడ్డి మృతి దేశ రైతాంగ ఉద్యమానికి తీరని లోటని స్టేషన్‌ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. ఎంబీ భవన్‌లో మల్లారెడ్డి పార్థివదేహానికి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డితో కలిసి నివాళులర్పించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి జీవితాంతం పోరాడిన నిబద్ధత కలిగిన నాయకుడన్నారు.