హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిమాండ్ల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి'

MNCL: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని టీజీ జేఏసీ జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. ఈ నెల 27న కలెక్టరేట్ వద్ద తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని మంగళవారం ప్రభుత్వ శాఖల కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించారు. మహాధర్నాలో ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.