హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ నినాద విజేతలకు బహుమతులు

VZM: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఉత్తమ నినాదాల పోటీలో విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. రెండు నినాదాలు ఉత్తమంగా ఎంపిక కావడంతో చెరో రూ.50 వేల చొప్పున జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ విజేతలకు చెక్కులు అందించారు.