PPM: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మంగళవారం మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని జగన్ సూచించినట్లు ఆమె తెలిపారు. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిస్తే రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పార్టీకి, అండగా ఉంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ అభ్యర్థులకు అండగా నిలవాలి'


