హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహనాల బహిరంగ వేలం

SKLM: టెక్కలి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వాహనాలను ఈ నెల 27న బహిరంగ వేలం వేయనున్నట్లు సీఐ మీరా సాహెబ్ మంగళవారం తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.1,000 దరఖాస్తు రుసుము చెల్లించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ పాడాల్సి ఉంటుందని చెప్పారు. వేలం అనంతరం రుసుము తిరిగి చెల్లిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు వాహనాలు కొనుగోలు చేయవచ్చునన్నారు.