VZM: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ ఎన్.త్రినాథరావు సూచించారు. ఈ మేరకు మంగళవారం దమహో కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. గ్రామస్థాయిలో ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, యువజన సంఘాలు, గ్రామస్థాయి కమిటీలు ప్రచారం నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల్లో విస్తృత అవగాహన


