MHBD: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఖాళీ సీట్ల భర్తీకి 3వ దశ వాక్-ఇన్ అడ్మిషన్లు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.ఓంకార్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులు, 14 ఏళ్లు పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు iti.telangana.gov.inలో నమోదు చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఐటీఐకి హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
ఐటీఐల్లో 3వ దశ వాక్-ఇన్ అడ్మిషన్లు..!


