హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేఘన భావోద్వేగ వ్యాఖ్యలు

NTR: జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు తనకు చేసిన అన్యాయాన్ని ఒక ఆడపిల్లగా ధైర్యంగా ఎదుర్కొంటామని మేఘన స్పష్టం చేశారు. ఇలాంటి అన్యాయం మరొక ఆడపిల్లకు జరగకూడదని అన్నారు. మీడియా ముందుకు వస్తానని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగినప్పుడు అమ్మాయిలు కుమిలిపోకుండా ధైర్యంగా ఎదురించి పోరాడాలని పిలుపునిచ్చారు.