హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా సుష్మితపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

SRD: కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ నాయకురాలి కూతురు కాబట్టే గమ్ముగా ఉన్నామని జగ్గారెడ్డి అన్నారు. అదే అపోజిషన్ పార్టీకి చెందిన నాయకురాలి కూతురు అయితే బంతి ఆడుకునే వాళ్లమని వ్యాఖ్యానించారు. సుష్మిత విషయంలో తాము సంయమనం పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.