అన్నమయ్య: సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2011కు ముందు ఉద్యోగంలో చేరి వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్టోబర్‌లో నిర్వహించే టెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సుబ్రమణ్యం సూచించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్‌సర్వీస్ టీచర్లు టెట్‌కు దరఖాస్తు


