AKP: ఎన్టీపీసీ బూడిద చెరువు నుంచి బూడిద ఎగిరిపడటంతో కలపాక, మూలస్వయంవరం, స్వయంవరం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. బూడిద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
'బూడిద ఎగరకుంటా చర్యలు తీసుకోవాలి'


