VSP: గోపాలపట్నం కొత్తపాలెం జంక్షన్‌లో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా, తల్లీబిడ్డ బస్సు చక్రాల పక్కన పడిపోయారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రహదారి ఇరుకుగా మారడం, వాహనాల అడ్డదిడ్డపు పార్కింగ్‌తోనే సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తృటిలో తప్పిన ప్రమాదం


