ములుగు జిల్లా కేంద్రంలో పాత్రికేయులకు ప్రత్యేక ప్రెస్ క్లబ్ కోసం భవనాన్ని కేటాయించాలని కోరుతూ మంగళవారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు. ప్రెస్ క్లబ్ లేక అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో పౌర సంబంధాల శాఖకు కేటాయించిన భవనాన్ని ప్రెస్ క్లబ్‌కు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
'జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనాన్ని కేటాయించాలి'


