హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: సీపీ

HNK: హనుమకొండ కలెక్టరేట్‌లో ఇవాళ జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, WGL CP శ్వేత ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. ప్రమాదకర బ్లాక్‌స్పాట్లను గుర్తించి రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని CP ఆదేశించారు. ప్రైవేట్ బస్సులు, టాక్సీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించాలన్నారు.