ADB: నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో మంగళవారం వన మహోత్సవం సందర్బంగా స్థానికులతో కలిసి ఎస్ఐ శ్రీసాయి చెట్లు నాటారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్మన్కర్ బ్రీజ్ లాల్, ఉప సర్పంచ్ ఖురేషి, సురేష్ ఆడే, గోవింద్, భిక్కు, కాంతారావు, మహేందర్ మొహమ్మద్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మొక్కలు నాటిన ఎస్ఐ శ్రీసాయి


