హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డీ-ఫార్మసీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు'

WNP: కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జగన్ తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణులైన అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరించి, 29న కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.