హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాటారం ఐటీఐలో 3వ దశ వాక్‌-ఇన్‌ ప్రవేశాలు

BHPL: కాటారం ప్రభుత్వ ఐటీఐలో 2026–27 విద్యా సంవత్సరానికి 3వ దశ వాక్‌ఇన్‌ ప్రవేశాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ జీ.శ్రీనివాస్‌ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.