హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ సమీక్ష'

NZB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో సమీక్షించారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి, విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.