హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌ను కలిసిన DVMC సభ్యురాలు

MHBD: జిల్లా విజిలెన్స్ మోనిరింగ్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన పంజా కల్పన మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్క అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.