హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

130క్వింటాళ్ల రాజ్మా సీడ్స్ రిజెక్ట్

ASR: ఏపీ సీడ్స్ డీఎం నాగసాయి మంగళవారం చింతపల్లి మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో రాజ్మా సీడ్స్ స్టాక్స్, నాణ్యతను పరిశీలించారు. పెదబరడ, లంబసింగి, లోతుగెడ్డ, కుడుముసారి రైతు సేవా కేంద్రాలకు వచ్చిన 130క్వింటాళ్ల సీడ్స్‌లో క్లీనింగ్ సరిగా లేకపోవడం, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించి లోడ్‌ను రిజెక్ట్ చేశారు. ఇందులో ఏవో టీ.మధుసూదనరావు, సిబ్బంది పాల్గొన్నారు