ELR: కుక్కునూరులో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఆర్. బాలాజీ పాల్గొని ప్రత్తి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట ఎదుగుదల, వాతావరణ పరిస్థితులు, రసం పీల్చే పురుగుల ఉనికిని పరిశీలించారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రత్తిలో పేనుబంక ఉధృతి పెరిగే అవకాశం ఉందని, రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పంట సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
‘పొలం పిలుస్తోంది’లో ప్రత్తి పరిశీలన


