HNK: నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తేజావత్ వెంకన్న పరిశీలించారు. నిమజ్జనానికి ముందే ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాత కరవాణి ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్


