హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారెడ్డి పదవి ఔట్..?

WNP: రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై కమిటీ నివేదికను పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించినట్లు సమాచారం.