KRNL: విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన 35 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పతకాలు ప్రదానం చేశారు. 14 మందికి అతి ఉత్కృష్ట, 21 మందికి ఉత్కృష్ట సేవా పతకాలు అందించారు. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు
ఆంధ్రప్రదేశ్
35 మంది పోలీసులకు సేవా పతకాలు


