NLG: దేవరకొండ ఖిల్లా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు 50 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పండ్ల, పూల మొక్కలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ
దేవరకొండ ఖిల్లా వద్ద ఘనంగా వన మహోత్సవం


