హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

HYD: ఖైరతాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ సంజయ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కాలానుగుణ పరిస్థితులు, నీట్-పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధిపై సమీక్షించారు. సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టి, అన్ని ఏర్పాట్లు సమర్థంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.