WGL: భారతీయ సంస్కృతిలో సోదర సోదరి అనుబంధానికి విశిష్ట స్థానం ఉందని కేయూ వీసీ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ కమిటీ హాల్లో మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ముందస్తు రక్షాబంధనం నిర్వహించారు. మహిళా ఉద్యోగులు వీసీకి రాఖీలు కట్టారు. యూనివర్సిటీ అభివృద్ధిలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమని వీసీ పేర్కొన్నారు.
తెలంగాణ
KU VCకి రాఖీ కట్టిన మహిళా ఉద్యోగులు..!


