WGL: సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి మృతదేహానికి బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం నివాళులర్పించారు. చిక్కడపల్లిలోని ఎం.బీ.భవన్‌లో ఉంచిన పార్థివదేహానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు మల్లారెడ్డి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.
తెలంగాణ
సారంపల్లికి ఎంపీ నివాళి


