WNP: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, సూచిక బోర్డులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సంస్కృతిని ప్రోత్సహిస్తూ హోమ్‌స్టేలు, గైడ్ సేవల ద్వారా ఉపాధి కల్పించాలన్నారు.
తెలంగాణ
పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్


