హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలకు నేటితో జ్ఞాన జ్యోతి ట్రైనింగ్

NTR: నందిగామ జెడ్పీ హైస్కూల్‌లో ఆగస్టు 25న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు 120 రోజుల కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, అభ్యసన సామర్థ్యాల మెరుగుదల, పాఠశాల స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తల్లిదండ్రుల భాగస్వామ్యంపై చర్చించారు. KRP ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు వెంకట్రావమ్మ, తారభి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.