ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బెటాలియన్, ఏపీఎస్పీలో వివిధ విభాగాల్లో మొత్తం 37 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, సఫాయివాలా, కుక్, ధోబీ, బార్బర్ పోస్టులు ఉన్నాయి. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు జిల్లా వెబ్సైటు ద్వారా అప్లై చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ శాఖలో 37 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


