MDCL: కుత్బుల్లాపూర్‌లో 22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డిమాండ్ చేశారు. బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. అర్హులైన భూములను 22-A నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజల హక్కుల కోసం అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'


