హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి'

SRCL: మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. మంగళవారం సమీకృత కార్యాలయంలో నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం జరిగింది. యువత డ్రగ్స్ బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని, బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ కేంద్రంలో చికిత్స అందించాలని సూచించారు.