PLD: దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో మాచర్ల పాఠశాల కీర్తి ప్రతిష్ఠలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని MEO కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మాచర్లలోని కేజీబీవీలో రూ.32 వేల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టుల ప్రారంభం


