KDP: ప్రొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీలోకి 50 కుటుంబాలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ ప్రజలు వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారని అన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో మార్పు మొదలైందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్‌లో చేరిన పలువురు నాయకులు


