KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏటీసీల్లో వృత్తివిద్య కోర్సుల ప్రవేశాలకు మూడో దఫా ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రూపానాయక్ తెలిపారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని పేర్కొన్నారు. మిషన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, అనాలసిస్ అండ్ డిజైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ
'ఏటీసీల్లో వృత్తివిద్య కోర్సులకు దరఖాస్తులు'


