KNR: ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నార్కోటిక్స్ జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి'


