BHPL: సాగునీటి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణలో అర్హులైన భూ యజమానులు, నిర్వాసితులకు పరిహారం త్వరగా అందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం HYD నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో BHPL జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ ఏడాది పరిహారం కోసం రూ.6 వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
భూసేకరణ పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలి: మంత్రి


