VZM: జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుల్స్ పాసింగ్ ఔట్ పరేడ్ ప్రాక్టీసును ఎస్పీ దామోదర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరేడ్ నిర్వహణలో పాటించాల్సిన క్రమశిక్షణ, ఏకాగ్రత తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహణ సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పరిస్థితులకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'


