హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపండి'

NTR: గ్రామపంచాయతీ 2026 ఎన్నికల ప్రక్రియలో భాగంగా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి.ఎస్.హెచ్.వి.యం. ప్రసాదరావు రంగా మంగళవారం ప్రచురించారు. ఓటర్లు జాబితాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.