హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన మాజీ మంత్రి రోజా

CTR: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను మాజీ మంత్రి రోజా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పరిస్థితులను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారని చెప్పారు.