GDWL: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు, వాటిని సంరక్షించడం అందరి బాధ్యతని ఎంపీడీవో సయ్యదాన్ అన్నారు. మంగళవారం పెద్దతాండ్రపాడులో వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారి వెంట, ఉన్నత పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఎంపీడీవో పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటలి'


