హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్‌ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

KNR: ఈనెల 30న నిర్వహించనున్న నీట్‌ పీజీ పరీక్షను ప్రశాంతంగా,ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా,1,505 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం మౌలి క వసతులు కల్పించనున్నారు.