MBNR: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలానగర్‌లో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం చేపడుతోందన్నారు.
తెలంగాణ
'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటలి'


