BDK: దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం వచ్చిందంటే అది మన పూర్వజన్మ సుకృతం అని భద్రాచలం గ్రామ సర్పంచ్ పూనెం కృష్ణ అన్నారు. మంగళవారం మండల స్థాయి క్రీడా పోటీలను తహసిల్దార్ ప్రారంభించి మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి కావలసిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించిన సర్పంచ్


