CTR: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పాలసముద్రం ఎస్సై రాజశేఖర్ రెడ్డి సూచించారు. వెలుగు కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘ సభ్యులకు పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. అత్యవసర సమయాలలో మహిళలు 112 నెంబర్‌కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చు అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీసులకు సమాచారం ఇవ్వాలి'


