హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోజనశాల ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: పెనుగంచిప్రోలు కేవీఆర్ జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భోజనశాల, అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. Ray for Change ఆర్గనైజేషన్ ఫౌండర్ హేమ కంఠమనేని, ఎన్నారైలు గూడే వనజ, గింజుపల్లి వాణి సహకారంతో ఈ నిర్మాణం చేపట్టారు. దాతలను ఎమ్మెల్యే అభినందించారు.