హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌గా మక్కాన్‌సింగ్

PDPL: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బీసీ సంక్షేమ కమిటీ ప్రాథమిక సమావేశం ఛైర్మన్ మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బండ ప్రకాష్ పాల్గొన్నారు. బీసీల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని మక్కాన్‌సింగ్ తెలిపారు.