NGKL: జిల్లాలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్, మొక్కజొన్న, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. సోమశిల, నల్లమల్ల టైగర్ రిజర్వ్, మన్ననూరు ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ
'ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం'


